MESSEGE

Tuesday, 5 July 2011

True and deep love


ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే 
నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే ఏమి చేయను నేస్తమా....! 

No comments:

Post a Comment